ఒంగోలుకు వచ్చిన జానీ లీవర్ | Johnny Lever has come to Ongole | Sakshi
Sakshi News home page

ఒంగోలుకు వచ్చిన జానీ లీవర్

Oct 4 2015 5:51 PM | Updated on Sep 3 2017 10:26 AM

ప్రముఖ హిందీ హాస్య నటుడు జానీ లీవర్ ఆదివారం ఒంగోలు పట్టణానికి వచ్చారు.

ప్రముఖ హిందీ హాస్య నటుడు జానీ లీవర్ ఆదివారం ఒంగోలు పట్టణానికి వచ్చారు. జానీలీవర్ బందువు ఆనారోగ్యంతో ఉండంతో.. పరామర్శించేందుకు వచ్చినట్లు తెలిసింది. రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్న ఓ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయన ఒంగోలుకు వచ్చి వెళ్లారు. జానీ లీవర్ స్వగ్రామం ప్రకాశం జిల్లా కనిగిరి. ఆయన తల్లిదండ్రులు ముంబైకి వలస వెళ్లారు. ఇప్పటికీ వారి బంధువులు కనిగిరి ప్రాంతంలో ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement