నగల దుకాణాలపై ఐటీ దాడులు | it rides on jewellery shops in nellore district | Sakshi
Sakshi News home page

నగల దుకాణాలపై ఐటీ దాడులు

Feb 17 2016 2:28 PM | Updated on Oct 20 2018 6:19 PM

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని బంగారు ఆభరణాల దుకాణాలపై ఆదాయ పన్నుశాఖ(ఐటీ) అధికారులు దాడులు సాగుతున్నాయి

బుచ్చిరెడ్డిపాలెం : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని బంగారు ఆభరణాల దుకాణాలపై ఆదాయ పన్నుశాఖ(ఐటీ) అధికారులు దాడులు సాగుతున్నాయి. దాదాపు 30 మంది అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి బుధవారం మధ్యాహ్నం నుంచి పట్టణంలోని అన్ని నగల దుకాణాల్లోనూ సోదాలు చేపట్టారు. ఇందుకు సంబంధించి అధికారులు మీడియాకు ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. సాయంత్రం వరకు దాడులు కొనసాగుతాయని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement