
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో(Hyderabad) మరోసారి ఐటీ అధికారులు తనిఖీలు(IT Raids) చేపట్టారు. కొండాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కొండాపూర్‌లోని అపర్ణా హోమ్స్‌లో ఉంటున్న వెంకట్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో మంగళవారం ఉదయం నుంచి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.