ఏపీలో ఐపీఎస్‌ల బదిలీ | IPS offices transfered in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో ఐపీఎస్‌ల బదిలీ

Sep 1 2017 5:15 PM | Updated on Aug 18 2018 5:57 PM

ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి..
విశాఖపట్నం ఐజీగా ఉన్న ఏ.శ్రీకుమార్‌ విశ్వజిత్‌ ఆర్డినేషన్‌ ఐజీగా బదిలీ అయ్యారు.
వెయిటింగ్‌లో ఉన్న ఎన్‌.శ్రీధర్‌రావుకు ఐజీ (సిబ్బంది)గా పోస్టింగ్‌ ఖరారుచేశారు.
అడిషనల్‌ డీజీపీ సి.అంజనా సిన్హాను బదిలీ చేసి, డీఐజీ ఆఫీసులో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించారు.
ఐదో బెటాలియన్‌(విజయనగరం) కమాండెంట్‌ కె. కోటేశ్వరరావును ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా బదిలీ అయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement