8న సుప్రీంలో పోలవరం నిర్వాసితుల కేసు | Inhabitants of polavarm case hearing on june 8th | Sakshi
Sakshi News home page

8న సుప్రీంలో పోలవరం నిర్వాసితుల కేసు

Jun 1 2015 12:15 PM | Updated on Aug 21 2018 8:34 PM

పోలవరం నిర్వాసితుల పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

న్యూఢిల్లీ:  పోలవరం నిర్వాసితుల పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.  కొత్త చట్టం ప్రకారం పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా నిర్వాసితుల కేసును త్వరితగతిన విచారణ చేపట్టాలని పిటిషనర్ పుల్లారావు తరపు న్యాయవాది ...ఉన్నత ధర్మాసనాన్ని కోరారు.  వచ్చే సోమవారం కేసు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement