బంగారం దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు | Income tax and vigilance officers raids on Gold Showrooms | Sakshi
Sakshi News home page

బంగారం దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

Jun 4 2015 6:04 PM | Updated on Sep 27 2018 4:24 PM

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని బంగారం దుకాణాలపై గురువారం 50 మంది ఇన్‌కమ్‌టాక్స్, విజిలెన్స్ అధికారులు బృందాలుగా ఏర్పడి మూకుమ్మడిగా దాడులు జరుపుతున్నారు.

పార్వతీపురం : విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని బంగారం దుకాణాలపై గురువారం 50 మంది ఇన్‌కమ్‌టాక్స్, విజిలెన్స్ అధికారులు బృందాలుగా ఏర్పడి మూకుమ్మడిగా దాడులు జరుపుతున్నారు. కాగా ఈ తనిఖీలకు అధికారులు విలేకరులను అనుమతించలేదు. పట్టణంలో ఉన్న అన్ని బంగారం దుకాణాలపై ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement