'ఏప్రిల్ 14న రాజకీయ భవిష్యత్ ప్రకటిస్తా' | i will announce my political future on april 14 | Sakshi
Sakshi News home page

'ఏప్రిల్ 14న రాజకీయ భవిష్యత్ ప్రకటిస్తా'

Mar 24 2015 1:28 PM | Updated on Mar 18 2019 9:02 PM

'ఏప్రిల్ 14న  రాజకీయ భవిష్యత్ ప్రకటిస్తా' - Sakshi

'ఏప్రిల్ 14న రాజకీయ భవిష్యత్ ప్రకటిస్తా'

గుంటూరు : తన రాజకీయ భవిష్యత్ను ఏప్రిల్ 14న ప్రకటిస్తానని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు.

గుంటూరు : తన రాజకీయ భవిష్యత్ను ఏప్రిల్ 14న ప్రకటిస్తానని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు.  ఆయన కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. డొక్కా మాణిక్య వరప్రసాద్  మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కృష్ణా కరకట్టను హైదరాబాద్లోని ట్యాంక్బండ్లా అభివృద్ధి చేయాలన్నారు. కరకట్ట మీద తెలుగు రాష్ట్రాల మహానేతల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు కూడా తెలుగునాడు అని పేరు పెట్టాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement