హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా అంగీకరించం: టీఆర్ఎస్ | Hyderabad as union territory is unacceptable: TRS | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా అంగీకరించం: టీఆర్ఎస్

Sep 4 2013 12:21 AM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఒప్పుకోమని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది

హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఒప్పుకోమని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర విభజన పై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం తర్వాత సీమాంధ్రలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. 
 
హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని మీడియాలో వస్తున్న వార్తలపై టీఆర్ఎస్ స్పందించింది. తెలంగాణలో  హైదరాబాద్ అంతర్భాగం అని.. కేంద్ర పాలిత ప్రాంతంగా అంగీకరించబోమని టీఆర్ఎస్ స్పష్టం చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement