నీట మునిగిన 100 ఇళ్లు | Heavy rains in sydapuram | Sakshi
Sakshi News home page

నీట మునిగిన 100 ఇళ్లు

Nov 10 2015 5:28 PM | Updated on Sep 3 2017 12:20 PM

సైదాపురం మండలం గిద్దలూరు పంచాయతీ కొత్తూరు బీసీ కాలనీలో 100 ఇళ్లు నీట మునిగాయి.

సైదాపురం (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : సైదాపురం మండలం గిద్దలూరు పంచాయతీ కొత్తూరు బీసీ కాలనీలో 100 ఇళ్లు నీట మునిగాయి. మూడు రోజుల నుంచి భారీగా వర్షం కురుస్తుండటంతో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. అధికారులు కరెంటు కూడా తీసివేయడంతో తాగునీరుకు కూడా కష్టమయింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement