డీఎస్పీ ఆఫీస్ లో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం | Head constable attempt suicide at DSP of office of Karnool | Sakshi
Sakshi News home page

డీఎస్పీ ఆఫీస్ లో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

Jul 7 2014 11:53 PM | Updated on May 25 2018 5:49 PM

వీఆర్‌కు పంపడంపై మనస్తాపం చెందిన మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం చేసింది.

కర్నూలు: వీఆర్‌కు పంపడంపై మనస్తాపం చెందిన మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కర్నూలులోని డీఎస్పీ కార్యాలయంలోని చోటు చేసుకుంది. 
 
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లలితమ్మ పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కర్నూలులో పోలీస్ కానిస్టేబుళ్లను మూకుమ్మడిగా అధికారులు వీఆర్‌కు పంపడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement