శ్రీవారిని దర్శించుకున్న నరసింహన్‌ | Governor narasimhan visits Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న నరసింహన్‌

Mar 25 2017 11:14 AM | Updated on Sep 5 2017 7:04 AM

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో ఆయన సతీసమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపం వద్ద గవర్నర్‌ దంపతులకు టీటీడీ అధికారులు, వేద పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement