ఏపీ గవర్నర్‌ భార్యకు నరసింహన్‌ పరామర్శ   | Governor Narasimhan console To AP Governor Wife Suprava Harichandan | Sakshi
Sakshi News home page

ఏపీ గవర్నర్‌ భార్యకు నరసింహన్‌ పరామర్శ  

Aug 30 2019 8:19 AM | Updated on Aug 30 2019 12:02 PM

Governor Narasimhan console To AP Governor Wife Suprava Harichandan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కీళ్ల మారి్పడి శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకుంటున్న ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సతీమణి సుప్రవ హరిచందన్‌ను రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, విమల దంపతులు గురువారం పరామర్శించారు. ఆమెకు శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగిందని బిశ్వభూషణ్‌ వివరించారు. సుప్రవ త్వరగా కోలుకోవాలని నరసింహన్‌ దంపతులు ఆకాంక్షించారు.  



 



Advertisement
Advertisement
 
Advertisement
Advertisement