పేకాటరాయుళ్ల అరెస్ట్ | gamblers arrested | Sakshi
Sakshi News home page

పేకాటరాయుళ్ల అరెస్ట్

Jan 11 2015 3:52 PM | Updated on Aug 20 2018 4:27 PM

ప్రకాశం జిల్లా నాగులవంకలో ఆదివారం పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు.

ఒంగోలు: ప్రకాశం జిల్లా నాగులవంకలో ఆదివారం పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. పోలీసులు ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.87 వేలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement