సముద్రంలో మత్స్యకారుడి గల్లంతు | Fisherman drowns in Sea | Sakshi
Sakshi News home page

సముద్రంలో మత్స్యకారుడి గల్లంతు

Jan 21 2016 5:11 PM | Updated on Sep 3 2017 4:03 PM

సముద్రంలో దరివేటకు వెళ్లిన యువకుడు పడవ బోల్తా కొట్టి గల్లంతయ్యాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక సమీపంలో గురువారం చోటుచేసుకుంది.

అచ్యుతాపురం (విశాఖపట్నం) : సముద్రంలో దరివేటకు వెళ్లిన యువకుడు పడవ బోల్తా కొట్టి గల్లంతయ్యాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక సమీపంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంటాలయ్య(21) వేటకు వెళ్లి పడవ బోల్తా కొట్టడంతో గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన తోటి జాలరులు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement