ఫిషింగ్ హార్బర్లో మంటలు | Fire Mishap at vakalapudi fishing harbour | Sakshi
Sakshi News home page

ఫిషింగ్ హార్బర్లో మంటలు

Jul 23 2014 11:18 AM | Updated on Sep 5 2018 9:45 PM

తూర్పు గోదావరి జిల్లా వాకలపూడిలోని ఫిష్పింగ్ హార్బర్లో బుధవారం హఠాత్తుగా మంటలు చెలరేగాయి.

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా వాకలపూడిలోని ఫిష్పింగ్ హార్బర్లో బుధవారం హఠాత్తుగా మంటలు చెలరేగాయి. బోటు క్యాబిన్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించటంతో మత్స్యకారులు భయంతో పరుగులు తీశారు. సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో మత్స్యకారులు భయాందోళనలకు గురి అయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement