హైదరాబాద్ సోమాజీగూడలో భారీ అగ్నిప్రమాదం | Fire Accident in Somajiguda | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ సోమాజీగూడలో భారీ అగ్నిప్రమాదం

Oct 9 2013 7:16 PM | Updated on Sep 5 2018 9:45 PM

హైదరాబాద్ సోమాజీగూడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్: హైదరాబాద్ సోమాజీగూడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న భవనంలో మంగలు ఎగిసిపడుతున్నాయి. ఒక పక్క వర్షం పడుతున్నా అపార్ట్‌మెంట్‌లో  మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ప్రమాదానికి కారణాలు తెలియలేదు.

Advertisement
 
Advertisement
Advertisement