ప్రజల మనోభావాలు తెలిపితే కేసులా? | fir-against-ysrcp-mla-g-eswari | Sakshi
Sakshi News home page

ప్రజల మనోభావాలు తెలిపితే కేసులా?

Dec 12 2015 3:32 PM | Updated on Oct 5 2018 9:09 PM

గిరిజనులు, ఆదివాసీల మనోభావాలను తెలియజేసిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై అక్రమంగా కేసులు పెట్టడం దారుణమని వైఎస్ఆర్ సీపీ విశాఖ జిల్లా అద్యక్షడు గుడివాడ అమర్ నాథ్ మండిపడ్డారు.

విశాఖపట్నం: గిరిజనులు, ఆదివాసీల మనోభావాలను తెలియజేసిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై అక్రమంగా కేసులు పెట్టడం దారుణమని వైఎస్ఆర్ సీపీ విశాఖ జిల్లా అద్యక్షడు గుడివాడ అమర్ నాథ్ మండిపడ్డారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే కేసులు పెట్టాలి కాని, ప్రజల తరపున మాట్లాడితే కేసులు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

టీడీపీ నేతలు హత్యయత్నంతో సహా 5 కేసులను గిడ్డి ఈశ్వరి పై అన్యాయంగా బనాయించారని ఆయన విమర్శించారు. రాజ్యాంగం, న్యాయస్థాలు ఉన్నాయని, న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ సీపీ పోరాడుతుందని అమర్ నాథ్ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement