పుష్కర ముహూర్తం ఖరారు | finalized the Pushkara muhurtam | Sakshi
Sakshi News home page

పుష్కర ముహూర్తం ఖరారు

May 21 2015 3:58 AM | Updated on Aug 1 2018 5:04 PM

గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం... ముహర్తం ఖరారుచేసింది. జూలై 14వ తేదీ ఉదయం గం 6.26ను ముహర్తంగా ఖరారు చేశారు.

హైదరాబాద్:  గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం... ముహర్తం ఖరారుచేసింది. జూలై 14వ తేదీ ఉదయం గం 6.26ను ముహర్తంగా ఖరారు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముహర్త సమయానికి అన్ని జిల్లాలకు చెందిన భక్తులు పెద్దఎత్తున రాజమండ్రికి చేరుకునేలా ‘గోదావరి మహా పుష్కర శోభాయాత్ర’ నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. యాత్ర నిర్వహణ విధి విధానాల్ని ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement