ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో ఆందోళన | farmers dharna in marcket yard | Sakshi
Sakshi News home page

ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో ఆందోళన

Nov 6 2015 12:32 PM | Updated on Jun 4 2019 5:16 PM

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిచిపోవడంతో మార్కెట్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు.

ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిచిపోవడంతో మార్కెట్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. కూలి ధరలు పెంచాలని కోరుతూ హమాలీలు ఆందోళనకు దిగడంతో మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో మార్కెట్ లో పెద్ద ఎత్తున ధాన్యం నిలిచిపోయంది. తమ ధాన్యం అమ్ముకోవడానికి వచ్చిన రైతులు ఆగ్రహించి మార్కెట్ యార్డు ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోయి ట్రాఫిక్ జాం ఏర్పడింది.

Advertisement
 
Advertisement
Advertisement