శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల భీభత్సం | elephants attack on fields | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల భీభత్సం

Oct 23 2015 12:35 PM | Updated on Oct 2 2018 6:42 PM

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు భీభత్సం సృష్టించాయి. జిల్లాలోని ఎల్ఎన్ పేట మండలం జింబాడ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఏనుగుల గుంపు దాడి చేసింది.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు భీభత్సం సృష్టించాయి. జిల్లాలోని ఎల్ఎన్ పేట మండలం జింబాడ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడుల్లో ఐదు ఎకరాల్లో వరి పంట పూర్తిగా ధ్వంసం అయింది. ఏనుగుల దాడులతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. పలు సార్లు ఏనుగులు దాడులు నిర్వహించినా అటవీ  అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement