అర్ధరాత్రి నుంచి విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె | electricity contract employees calls strike from today midnight | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి నుంచి విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె

Dec 15 2014 8:00 PM | Updated on Sep 5 2018 1:52 PM

ఆంధ్రప్రదేశ్లో సోమవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగనున్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో సోమవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగనున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు దాదాపు 15 వేల మంది ఉన్నారు. వీరందరూ సమ్మెలో పాల్గొననున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement