చిన్నారులపై కుక్కల దాడి | dogs attacks on child in guntur district | Sakshi
Sakshi News home page

చిన్నారులపై కుక్కల దాడి

Oct 19 2015 7:18 PM | Updated on Sep 29 2018 4:26 PM

గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలో సోమవారం పిచ్చికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

గుంటూరు : గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలో సోమవారం పిచ్చికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. నూజెండ్లలో  దీపిక, గాంధీనగర్ గ్రామంలో తేజారెడ్డి అనే చిన్నారులపై కుక్కలు పైశాచికంగా దాడి చేశాయి. దీంతో గాయపడిన చిన్నారులను స్థానిక ఆసుపత్రికు తరలించి చికిత్స అందిస్తున్నారు. వరుస కుక్కల దాడులతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement