చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభం | distribution of fish drug started | Sakshi
Sakshi News home page

చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభం

Jun 8 2014 5:35 PM | Updated on Sep 2 2017 8:30 AM

చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభం

చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభం

నాంపల్లి గ్రౌండ్స్లో చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది.

హైదరాబాద్: నాంపల్లి గ్రౌండ్స్లో చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. అస్త్మా రోగులకు ఎన్నో ఏళ్లుగా బత్తిన సోదరులు చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు వేలాదిగా తరలి వచ్చారు. రోగులకు ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

మందు పంపిణీ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement