తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Devotees rush more in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

May 15 2015 6:05 AM | Updated on Sep 3 2017 2:06 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత,

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత,  రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.50, రూ.100ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 30 కంపార్టుమెంట్లు నిండాయి.
 
గదుల వివరాలు:
 ఉచిత గదులు - 81 ,రూ.500 గదులు    -6 ఖాళీగా ఉన్నాయి, రూ.50 గదులు, రూ.100 గదులు- ఖాళీ లేవు
 
 ఆర్జితసేవా టికెట్ల వివరాలు :
 ఆర్జిత బ్రహ్మోత్సవం  : ఖాళీ లేవు
 సహస్ర దీపాలంకరణ సేవ : ఖాళీ లేవు
 వసంతోత్సవం  : ఖాళీ లేవు
 
 శుక్రవారం ప్రత్యేక సేవ : పూరాభిషేకం

Advertisement
 
Advertisement
Advertisement