తిరుమల సమాచారం | devotees rush less in tirumala on tuesday | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Apr 8 2015 5:10 AM | Updated on Sep 3 2017 12:02 AM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో మంగళవారం సాయంత్రం భక్తుల రద్దీ తక్కువగా ఉంది.

తిరుమలలో మంగళవారం సాయంత్రం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. చిత, రూ.50, రూ.100, రూ.500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 9 కంపార్ట్‌మెంట్లు నిండాయి.
 
సాయుంత్రం 6 గంటలకు అందిన సమాచారం:
గదుల వివరాలు: ఉచిత గదులు - 23, రూ.50 గదులు - 25, రూ.100 గదులు- 8, రూ.500 గదులు-2 ఖాళీగా ఉన్నారుు
 ఆర్జితసేవా టికెట్ల వివరాలు:
 ఆర్జిత బ్రహ్మోత్సవం: 113
 సహస్ర దీపాలంకరణ సేవ - 241, వసంతోత్సవం - 126 ఖాళీ ఉన్నాయి
 బుధవారం ప్రత్యేకసేవ - సహస్ర కలశాభిషేకం

Advertisement
 
Advertisement
Advertisement