500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం | Destroyed 500 liters of black jaggery | Sakshi
Sakshi News home page

500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

Jan 9 2016 7:44 PM | Updated on Aug 24 2018 2:36 PM

నిజాంపట్నం మండలం దిండి గ్రామంలో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

నిజాంపట్నం మండలం దిండి గ్రామంలో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు 500 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేసి..15 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఏమినేని పాపారావు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement