డిప్యూటీ తహశీల్దార్ల బదిలీ | Deputy tahsildar Transfers | Sakshi
Sakshi News home page

డిప్యూటీ తహశీల్దార్ల బదిలీ

Sep 26 2014 2:00 AM | Updated on Sep 2 2017 1:57 PM

జిల్లాలో డిప్యూటీ తహశీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా సంయుక్త కలెక్టర్ వివేక్ యాదవ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

- 46 మందికి స్థాన భ్రంశం
- జేసీ వివేక్‌యాదవ్ ఉత్తర్వులు జారీ
గుంటూరు ఈస్ట్: జిల్లాలో డిప్యూటీ తహశీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా సంయుక్త కలెక్టర్ వివేక్ యాదవ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 46 మంది డిప్యూటీ తహశీల్దారులకు స్థాన చలనం కలిగింది.  బుధవారం 58 మంది తహశీల్దార్ల బదిలీలు, తాజాగా డిప్యూటీ తహశీల్దార్ల బదిలీలు కూడా తెలుగుదేశం పార్టీ నేతల కనుసన్నల్లో జరిగాయనే ఆరోపణలు వినిపించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement