సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పది మంది సివిల్ డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ బి.శివధర్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన అధికారులు వారికి సూచించిన పోస్టింగ్‌లలో వెంటనే చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బదిలీ అయిన అధికారుల వివరాలు..
