డిప్యూటీ జైలర్‌ సస్పెండ్‌ | Deputy jailor suspended in nellore | Sakshi
Sakshi News home page

డిప్యూటీ జైలర్‌ సస్పెండ్‌

Jun 9 2017 2:32 PM | Updated on Nov 6 2018 8:51 PM

డిప్యూటీ జైలర్‌ను సస్పెండ్‌ చేస్తూ జైళ్ల శాఖ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

నెల్లూరు: డిప్యూటీ జైలర్‌ను సస్పెండ్‌ చేస్తూ జైళ్ల శాఖ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు సెంట్రల్‌ జైళ్లో డిప్యూటీ జైలర్‌గా విధులు నిర్వహిస్తున్న రాఘవేందర్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఐజీ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

ఖైదీలతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడనే సమాచారంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు డిప్యూటీ జైలర్‌ను సస్పెండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement