గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి ప్రధాన కాల్వలో ఆదివారం ఓ మృతదేహం లభ్యమైంది.
గుంటూరు: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి ప్రధాన కాల్వలో ఆదివారం ఓ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు పిడుగురాళ్లకు చెందిన కటకం సత్యనారాయణ (31)గా గుర్తించారు.