రిషితేశ్వరి నిందితుల బెయిల్ విచారణ వాయిదా | culprits bail petition hearing adjourned to sepetember 7th due to rishiteswari suicide case | Sakshi
Sakshi News home page

రిషితేశ్వరి నిందితుల బెయిల్ విచారణ వాయిదా

Aug 28 2015 1:34 PM | Updated on Sep 3 2017 8:18 AM

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో నిందితులు ముగ్గురు శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు.

గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో నిందితులు ముగ్గురు శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులైన హనీష, ధరావత్ చరణ్, నరాల శ్రీనివాస్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది.
బెయిల్ పిటిషన్పై విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement