పాతాళగంగలో దూకి దంపతుల ఆత్మహత్య | couple suicide in patalaganga | Sakshi
Sakshi News home page

పాతాళగంగలో దూకి దంపతుల ఆత్మహత్య

Jul 14 2015 11:56 AM | Updated on Jul 10 2019 7:55 PM

శ్రీశైలంలోని పాతాళగంగలో దూకి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

శ్రీశైలం: శ్రీశైలంలోని పాతాళగంగలో దూకి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పాతాళగంగలో మృతదేహలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు మృతదేహలను వెలికితీశారు. వివరాలు.. దంపతులిద్దరు కండువా సహాయంతో ఒకరిని ఒకరు కట్టుకుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాల పరిస్థితి బట్టి దంపతులు సోమవారమే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చిన పోలీసులు భావిస్తున్నారు. మృతుల వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా ప్రకాశం జిల్లా పాతనేనిపల్లికి చెందిన రమణ దంపతులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. వీరి మృతికి గత కారణాలు తెలియరాలేదు. దర్యాప్తు కొనసాగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement