మాజీ మంత్రి శైలజానాథ్ పై ఫిర్యాదు | compaint over sailaja nath | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి శైలజానాథ్ పై ఫిర్యాదు

Oct 27 2014 5:58 PM | Updated on Mar 18 2019 9:02 PM

మాజీ మంత్రి శైలజానాథ్ తమను ఉద్యోగాలతో పేరుతో మోసం చేశారంటూ కొంతమంది బాధితులు నగర కమీషనర్ మహీందర్ రెడ్డిని ఆశ్రయించారు.

హైదరాబాద్: మాజీ మంత్రి శైలజానాథ్ తమను ఉద్యోగాలతో పేరుతో మోసం చేశారంటూ కొంతమంది బాధితులు నగర కమీషనర్ మహీందర్ రెడ్డిని ఆశ్రయించారు. హ్యపీ ఇండియా టెక్నో కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చైర్మన్ గా ఉన్న శైలజానాథ్ తమను మోసం చేసారంటూ వారు మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. హ్యాపీ ఇండియా టెక్నో కార్పోరేషన్ పేరుతో తమకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేశారని బాధితులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement