డెంగీ లక్షణాలతో చిన్నారి మృతి | children died with dengue | Sakshi
Sakshi News home page

డెంగీ లక్షణాలతో చిన్నారి మృతి

Feb 12 2015 5:28 PM | Updated on Jun 1 2018 8:47 PM

అనంతపురం జిల్లాలో డెంగీ లక్షణాలతో ఓ చిన్నారి మృతిచెందింది.

రామగిరి: అనంతపురం జిల్లాలో డెంగీ లక్షణాలతో ఓ చిన్నారి మృతిచెందింది. వివరాలు... రామగిరి మండలపరిదిలోని పేరూరు గ్రామానికి చెందిన లక్ష్మీ, రమాకాంత్‌ల కుమారుడు ధీరజ్‌కుమార్(2) గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. చిన్నారికి జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించగా డెంగీ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి  తరలించగా చికిత్స  పొందుతూ  గురువారం చిన్నారి మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement