తిరుపతిలో కిడ్నాప్‌ కలకలం | Child Kidnapped In Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో కిడ్నాప్‌ కలకలం

Aug 31 2019 11:30 AM | Updated on Aug 31 2019 1:05 PM

Child Kidnapped In Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి: చిన్నారి కిడ్నాప్‌ ఘటన నగరంలో కలకలం సృష్టించింది. మూడేళ్ల చిన్నారిని శుక్రవారం రాత్రి కిడ్నాపర్లు ఎత్తుకెళ్ళారు. తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కిడ్నాపర్‌ను గుర్తించి.. ఫొటోను సోషల్‌ మీడియాలో పెట్టారు. చిన్నారిని కిడ్నాపర్‌ చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద వదిలివెళ్లాడు. స్థానికుల సహకారంతో పోలీసులు ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement