కేంద్రమంత్రి జైరాం రమేష్కు సమైక్య సెగ | cabinet minister Jairam ramesh Faces Samaikya Fury in renigunta | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి జైరాం రమేష్కు సమైక్య సెగ

Feb 26 2014 2:37 PM | Updated on Sep 2 2017 4:07 AM

కేంద్రమంత్రి జైరాం రమేష్కు సమైక్య సెగ

కేంద్రమంత్రి జైరాం రమేష్కు సమైక్య సెగ

కేంద్రమంత్రి జైరాం రమేష్కు సమైక్య సెగ తగిలింది.

తిరుపతి : కేంద్రమంత్రి జైరాం రమేష్కు సమైక్య సెగ తగిలింది. తిరుపతి వచ్చిన ఆయనను బుధవారం రేణిగుంట చెక్పోస్ట్ సర్కిల్ వద్ద సమైక్యవాదులు అడ్డుకున్నారు. విభజన ద్రోహి  గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. దాంతో జైరాం రమేష్ తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు పరిస్థితిని  చక్కదిద్దారు. తెలంగాణపై కేంద్రం నియమించిన జీవోఎం సభ్యుడుగా ఉన్న జైరాం రమేష్ రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

 


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement