మద్యం షాపులపై దాడులు | attack on liquor shops in guntur district | Sakshi
Sakshi News home page

మద్యం షాపులపై దాడులు

Feb 24 2016 11:49 AM | Updated on Aug 24 2018 2:36 PM

మద్యం షాపులపై దాడులు - Sakshi

మద్యం షాపులపై దాడులు

గుంటూరు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామంలో మద్యం షాపులపై బుధవారం గ్రామస్తులు దాడులు చేశారు.

ఈపూరు: గుంటూరు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామంలో మద్యం షాపులపై బుధవారం గ్రామస్తులు దాడులు చేశారు. గ్రామంలో మద్యాన్ని బహిష్కరిస్తూ గత గాంధీ జయంతి నాడు గామస్తులు తీర్మానం చేశారు. అయితే, దీనికి విరుద్ధంగా గ్రామంలోని మూడు షాపుల్లో మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారు. దీంతో ఈ రోజు ఉదయం స్థానికులు ఆయా షాపులపై దాడి చేసి సుమారు వెయ్యి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. 

Advertisement
 
Advertisement
Advertisement