200 మంది ఆశా వర్కార్ల ధర్నా | asha workers held dharna in chittoor district | Sakshi
Sakshi News home page

200 మంది ఆశా వర్కార్ల ధర్నా

Sep 21 2015 2:15 PM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా తంబాలపల్లిలో 200 మంది ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు.

చిత్తూరు జిల్లా తంబాలపల్లిలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. వృత్తిపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది ఆశా వర్కర్లు సోమవారం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్యకర్తలు.. కార్యాలయంలోనికి చొరబడే ప్రయత్నం చేయడంతో కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement