ఎస్ఎల్ఆర్ బుల్లెట్ల బ్యాగ్ మాయం | AR constable SLR rifle bullets bag missing in bus | Sakshi
Sakshi News home page

ఎస్ఎల్ఆర్ బుల్లెట్ల బ్యాగ్ మాయం

Dec 3 2014 8:25 AM | Updated on Apr 8 2019 8:33 PM

ఏఆర్ కానిస్టేబుల్ ఎస్ఎల్ఆర్ బుల్లెట్ల బ్యాగ్ మాయం అయ్యింది. కానిస్టేబుల్ బస్సులో...

విజయవాడ : ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఎస్ఎల్ఆర్ రైఫిల్ బుల్లెట్ల బ్యాగ్ మాయం అయ్యింది. కానిస్టేబుల్ బస్సులో విశాఖ నుంచి ఒంగోలు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దాంతో ఏఆర్ కానిస్టేబుల్ ..విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement