శ్రీవారి సేవలో సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు | AP Chief Secretary IYR Krishna Rao visits Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు

Jan 22 2016 8:15 PM | Updated on Aug 18 2018 6:32 PM

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు శుక్రవారం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి వేకువజాము 4 గంటలకు అభిషేక సేవలో పాల్గొన్నారు.

తిరుమల : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు శుక్రవారం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి వేకువజాము 4 గంటలకు అభిషేక సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు, నూతన సంవత్సర కేలండర్, డైరీ    లను అందజేశారు. ఆయన వెంట నిత్యాన్నప్రసాద విభాగం డిప్యూటీ ఈవో సాగి వేణుగోపాల్ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement