వైఎస్ఆర్ సీపీ కమిటీల నియామకం | Andhra pradesh ysrcp committees appointed | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ కమిటీల నియామకం

Oct 7 2014 7:33 PM | Updated on May 29 2018 5:25 PM

వైఎస్ఆర్ సీపీ కమిటీల నియామకం - Sakshi

వైఎస్ఆర్ సీపీ కమిటీల నియామకం

ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలను నియమించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలను నియమించారు. వైఎస్ఆర్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హరీష్ కుమార్, భూషణ్ భవనం ను నియమించారు.

వైఎస్ఆర్ సీపీ స్టూడెంట్ వింగ్, అడ్హక్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా షేక్ సలాం బాబును నియమించారు.  స్టూడెంట్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిగారి రాఖేష్ రెడ్డి నియమితులయ్యారు. మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఫయాఖీ నియమితులయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీరిని పదవుల్లో నియమించారు. వైఎస్ఆర్ సీపీ కార్యాలయం మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement