కలుషితాహారం: విద్యార్థులకు అస్వస్థత

About 50 students became ill due to polluted breakfast - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: రాయచోటి గిరిజన హాస్టల్‌లో కలుషిత అల్పాహారం వల్ల 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో నీరసించిన విద్యార్థులను అధికారులు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top