బైకు, లారీ ఢీ: ఒకరి మృతి | A man died in a road accident | Sakshi
Sakshi News home page

బైకు, లారీ ఢీ: ఒకరి మృతి

Aug 25 2015 10:18 PM | Updated on Sep 3 2017 8:07 AM

వేగంగా వెళ్తున్న బైకు ను ఓ లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

సండేపల్లి(వైఎస్సార్ జిల్లా): వేగంగా వెళ్తున్న బైకు ను ఓ లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా సండేపల్లి మండలంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని కర్నూలు - చిత్తూరు రహదారిపై దేవపట్ల వద్ద బైకును లారీ ఢీకొట్టింది. దీంతో బైకు పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు.. పుత్తూరు రామంజిగా పోలీసులు నిర్ధరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement