గోడ కూలి బాలుడి మృతి | a boy died of falling a wall | Sakshi
Sakshi News home page

గోడ కూలి బాలుడి మృతి

Mar 14 2015 9:42 PM | Updated on Jul 12 2019 3:02 PM

గోడ కూలి బాలుడి మృతి - Sakshi

గోడ కూలి బాలుడి మృతి

శృంగవరపుకోట మండలంలోని వెంకటరమణపేట గ్రామంలో గోడకూలి వెంకటేశ్(11) అనే బాలుడు శనివారం రాత్రి 8 గంటలకు మృతి చెందాడు.

విజయనగరం: శృంగవరపుకోట మండలంలోని వెంకటరమణపేట గ్రామంలో గోడకూలి వెంకటేశ్(11) అనే బాలుడు శనివారం రాత్రి 8 గంటలకు మృతి చెందాడు. వివరాలు...వెంకటేశ్ అనే బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గోడకింద పడ్డాడు. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. గోత పాతది కావడంతో కూలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. గోడపక్కనే బాలుడు సైకిల్ తొక్కుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా కూలిడంతో ఊపిరాడక మృతిచెందాడు. కొడుకు చనిపోవడంతో తల్లి సత్యవతి కన్నీరుమున్నీరవుతోంది.
(శృంగవరపుకోట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement