రూ.3 లక్షల నగలు, ఎల్‌ఈడీ టీవీ చోరీ | 3lakhs, led tv theft in west godhavari district | Sakshi
Sakshi News home page

రూ.3 లక్షల నగలు, ఎల్‌ఈడీ టీవీ చోరీ

Dec 5 2015 5:02 PM | Updated on Sep 3 2017 1:33 PM

తంగెళ్లపల్లి గ్రామంలోని బాపూజీనగర్‌లో శనివారం మధ్యాహ్నం చోరీ జరిగింది.

ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా): తంగెళ్లపల్లి గ్రామంలోని బాపూజీనగర్‌లో శనివారం మధ్యాహ్నం చోరీ జరిగింది. ఇంట్లోనివారు బయటికి వెళ్లినపుడు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రూ.3 లక్షల విలువైన బంగారు, వెండి నగలు, ఒక ఎల్‌ఈడీ టీవీ చోరీ చేశారని ఇంటి యజమాని దుర్గారావు శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement