ప్రకాశంలో 21 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ | 21 Gamblers arrested in prakasam district | Sakshi
Sakshi News home page

ప్రకాశంలో 21 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

Jan 1 2014 9:01 AM | Updated on Sep 2 2017 2:11 AM

ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం అందటంతో పలు నివాసాలపై పోలీసులు దాడులు చేశారు.

ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం అందటంతో పలు నివాసాలపై పోలీసులు దాడులు చేశారు. ఆ దాడులలో 21 మందిని పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్ష నలభై వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement