ప్రాణం తీసిన ఈత సరదా | 14 year old boy drown in pond | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా

Sep 25 2015 3:56 PM | Updated on Sep 17 2018 8:02 PM

పర్చూరు మండలం వీర్లపాలెం గ్రామ సమీపంలో ఉన్న చెరువులో మునిగి కందా పవన్‌ కల్యాణ్(14) అనే బాలుడు మృతిచెందాడు.

పర్చూరు (ప్రకాశం జిల్లా) : పర్చూరు మండలం వీర్లపాలెం గ్రామ సమీపంలో ఉన్న చెరువులో మునిగి కందా పవన్‌ కల్యాణ్(14) అనే బాలుడు మృతిచెందాడు. కల్యాణ్‌తోపాటు మరో ఇద్దరు బాలలు సరదాగా ఈత కొడదామని చెరువు దగ్గరకు బయలుదేరారు. కల్యాణ్ చెరువులోకి దిగే సమయంలో ప్రమాదవశాత్తూ జారి పడి ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. చనిపోయిన బాలుడి మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement