11 మంది అంగన్ వాడీలు అదృశ్యం | 11 AANGANWADI people disappearance | Sakshi
Sakshi News home page

11 మంది అంగన్ వాడీలు అదృశ్యం

Dec 5 2015 10:16 AM | Updated on Oct 9 2018 2:51 PM

ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, 11 మంది అంగన్‌వాడి కార్యకర్తలు అదృశ్యమైన సంఘటన ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గదిరాస్ ప్రాంతంలో శనివారం వెలుగుచూసింది.

ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, 11 మంది అంగన్‌వాడి కార్యకర్తలు అదృశ్యమైన సంఘటన ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గదిరాస్ ప్రాంతంలో శనివారం వెలుగుచూసింది. గదిరాస్ పరిసర ప్రాంతాలకు చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, 11 మంది అంగన్‌వాడి కార్యకర్తలు కనిపించకుండా పోవడంతో.. ఇది మావోయిస్టుల పనే అయి ఉంటుందని స్థానికులు అంటున్నారు.



 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement