బొలెరోను ఢీకొన్న బస్సు: ఒకరి మృతి | 1 died in road accident at chittor district | Sakshi
Sakshi News home page

బొలెరోను ఢీకొన్న బస్సు: ఒకరి మృతి

Jan 12 2016 11:20 AM | Updated on Sep 3 2017 3:33 PM

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం బాదంవారిపల్లి వద్ద టమాటా లోడుతో వెళుతున్న బొలెరోను ఆర్టీసీ బస్సు ఢీకొంది.

కురబలకోట: చిత్తూరు జిల్లా కురబలకోట మండలం బాదంవారిపల్లి వద్ద టమాటా లోడుతో వెళుతున్న బొలెరోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ అశోక్ (22) అక్కడికక్కడే మృతి చెందాడు. బొలెరో వాహనంలో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని మదనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అశోక్ తంబళ్లపల్లి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement