కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థలో సోమవారం మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకా రం జరుగనుంది. అనంతరం కార్పొరేటర్లు పరోక్ష పద్ధతిలో డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. ఉదయం 10 నుంచి కార్యక్రమం ప్రారంభం కానుంది.
గుంతకల్ డీఆర్‌యూసీసీ
సభ్యుడిగా కరీముల్లాఖాన్
రాజంపేట : గుంతకల్ డివి జన్ రైల్వే యూజర్స్ కమిటీ సభ్యు డు, నందలూరు మాజీ కో– ఆప్షన్ సభ్యుడు పఠాన్ కరీముల్లాఖాన్ నియమితులయ్యారు. ఈమేరకు గుంతకల్ రైల్వే సీనియర్ డీసీఎం సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కలీం మాట్లాడుతూ రైల్వే కుటుంబానికి తనకు డీఆర్‌యూసీసీ సభ్యుడిగా పనిచేసే అవకాశం కల్పించిన ఎంపీ మేడారఘునాథరెడ్డి, మాజీ ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డికి కృతజ్ఞతలను తెలియచేశారు.


